బిగ్ బాస్ 10: దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..!

బిగ్ బాస్ తెలుగు 10: An older video of Brahmanandam praising Debjani Modak's Telugu efforts and singing resurfaces as she draws attention on Bigg Boss Telugu 10 with her interactions.

Sri
Sri Verified Admin

Admin & Chief Editor

1 Jan 1970• 7 min read• 3.0K views
బిగ్ బాస్ 10: దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..!
AI 30-Second Video Short (Reels & Shorts)

Watch & Download 30s Short Video

Auto-generated 9:16 vertical video with news voiceover, cover visuals, and key highlights. Perfect for Instagram Reels, YouTube Shorts, and WhatsApp Status.

1080x1920 (9:16)• 30 Seconds MP4• Telugu Voiceover
⚡ Key Strategic Takeaways
  • ▸Unbiased audience sentiment tracking across official & unofficial voting channels.
  • ▸Critical psychological turns in contestant nominations and group alliances.
  • ▸Mathematical danger zone breakdown before host Akkineni Nagarjuna weekend eviction.

బిగ్ బాస్ 10: దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో రోజురోజుకూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 'దశావతారం' థీమ్‌తో ప్రారంభమైన ఈ సీజన్ గేమ్ వ్యూహాలు, మాటల తూటాలు, టాస్క్ సవాళ్లతో అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది.

💡
⚡ ఇన్‌సైడర్ అప్‌డేట్ & విశ్లేషణ: హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు మిత్రులుగా ఉన్నవారు ఇప్పుడు బద్ధ శత్రువులుగా నామినేషన్స్‌లో తలపడుతుండటం విశేషం.

హౌస్‌లో అసలు ఏం జరిగింది? ఇటీవల ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు అల్లరి నరేశ్‌.

గత వీకెండ్ వచ్చిన 'ప్యారడైజ్' మూవీలో ఏషనాగుల పాటతో ఆకట్టుకున్న కీర్తి సురేశ్.. తమిళంలో 'డోరోతి' సినిమాతో షాకిచ్చింది.

ఆఖరికి నా క్రెడిట్‌ కూడా చోరీ చేసేస్తున్నారు!   

కీలక అంశాలు & హైలైట్స్: - **గేమ్ స్ట్రాటజీ**: గ్రూపిజం కంటే వ్యక్తిగత ఆటతీరుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. - **ఆవేశం & ఆధిపత్యం**: టాస్క్ సమయంలో నిగ్రహం కోల్పోవడం వల్ల ఎలిమినేషన్ గండం పెరిగే అవకాశం ఉంది. - **ఓటింగ్ ట్రెండ్స్ ప్రభావం**: సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కంటెస్టెంట్ల భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి.

తోటి కంటెస్టెంట్ల స్పందన & ఆట వ్యూహం: ప్రముఖ నటి సంయుక్త హెగ్డే (Samyuktha Hegde) తన ఫ�...

బిగ్‌బాస్‌ సీజన్‌10లో కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కొందరి మాటతీరు.. ప్రవర్తన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్‌ ఒకరు.  బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమె తెలుగులో మాట్లాడే విధానం.. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, తనదైన శైలిలో స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా  హౌస్‌లో అందరితో మాట్లాడే మాటలు, తోటి కంటెస్టెంట్లతో కలిసిపోయే విధానం హౌస్‌మేట్స్‌కే కాకుండా బయట ప్రేక్షకులకూ ముచ్చటగా అనిపిస్తోంది. గత నాలుగైదు ఎపిసోడ్‌ల నుంచి దేబ్జానీ పేరు​ మార్మోగుతోంది. ఆమె ఆడిన తీరు ఒక ఎత్తు అయితే.. ఆమె మాట్లాడే మాటలు ఒకెత్తు. దీంతో ఆమె అభిమానులు సోషల్‌ మీడియాలో మీమ్స్‌, పాత వీడియోలు వైరల్‌ చేస్తున్నారు. అలా ఓ సందర్భంలో టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం ఆమె మాట్లాడే తెలుగుపై ప్రశంసలు కురిపించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

బృహ్మనందం ఆమెని  ప్రశంసిస్తూ..ఓ సందర్భంలో.. శ్రీముఖి దేబ్జానీ కోసం చెప్తూ.. ‘ఆమెకు తెలుగు మాట్లాడడం సరిగా రాకపోయినా తెలుగు పాటలు బాగా పడుతుంది సార్‌’ అని బ్రహ్మనందంకి పరిచయం చేస్తారు. బ్రహ్మనందం ఆమెని  ప్రశంసిస్తూ..  ‘దేబ్జానీ నిన్ను చూస్తుంటే జల్సీగా ఉంది. తెలుగు తెలీదు. మేము ఏం మాట్లాడుతున్నాం అసలే అర్థం కాదు. కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు’ అంటూ ఆమెను పొగడ్తల వర్షం కురిపించారు. అనంతరం దేబ్జానీ తెలుగులో పాడిన పాటను విని అబ్బా.. చాలు.. బాగా పాడావు,  చాలా సంతోషం తల్లి అంటూ నవ్వులు పూయించారు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతోంది.

#debjani after bb only I have seeing her , beforely i hv never seen her serial or any other programs,after bb I felt lyk she is genuine,she won't win but I want to be her until finale #BiggBossTelugu10 pic.twitter.com/iZxPw8MBRY

💡
💡 ఎడిటర్ శ్రీ (Sri) విశ్లేషణ: బిగ్ బాస్ హౌస్‌లో దూకుడు మాత్రమే కాదు.. సహనం, సమయస్ఫూర్తి కూడా అత్యంత అవసరం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రేక్షకుల మద్దతును దూరం చేసే ప్రమాదం ఉంది.

సోషల్ మీడియా స్పందన & ఆడియన్స్ పోల్స్ ఈ తాజా పరిణామంపై ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మీ దృష్టిలో హౌస్‌లో జరిగిన ఈ సంఘటనలో ఎవరిది న్యాయం? కింద కామెంట్లలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి!

Sri

Written by Sri

Admin & Chief Editor

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అడ్మిన్ & చీఫ్ ఎడిటర్. లైవ్ ఫీడ్ అప్‌డేట్స్, ఎపిసోడ్ రివ్యూలు, నామినేషన్స్ మరియు ఓటింగ్ విశ్లేషణలను నిరంతరం అందిస్తున్నారు.

More Related Deep Dives

View All Blog Articles

Fan Discussion & Thoughts

0 Reactions from viewers

Join The Bigg Boss Debate
Keep discussion respectful and constructive.0/1200
Loading reactions...