బిగ్ బాస్ 10: పాండా అంటూ ట్రోలింగ్.. వినాయకుడు ఎలిమినేట్..?
బిగ్ బాస్ తెలుగు 10: Panda Trolling Goes Viral, Is Krishnudu The Next Bigg Boss 10 Elimination After Chaitra Exit? కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్ కూడా వైరల్‌గా మారింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని నెటిజన్లు మీమ్ వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో కృష్ణుడిపై స...

Admin & Chief Editor

Watch & Download 30s Short Video
Auto-generated 9:16 vertical video with news voiceover, cover visuals, and key highlights. Perfect for Instagram Reels, YouTube Shorts, and WhatsApp Status.
- ▸Unbiased audience sentiment tracking across official & unofficial voting channels.
- ▸Critical psychological turns in contestant nominations and group alliances.
- ▸Mathematical danger zone breakdown before host Akkineni Nagarjuna weekend eviction.
బిగ్ బాస్ 10: పాండా అంటూ ట్రోలింగ్.. వినాయకుడు ఎలిమినేట్..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో రోజురోజుకూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 'దశావతారం' థీమ్‌తో ప్రారంభమైన ఈ సీజన్ గేమ్ వ్యూహాలు, మాటల తూటాలు, టాస్క్ సవాళ్లతో అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది.
హౌస్‌లో అసలు ఏం జరిగింది? ఇటీవల ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు అల్లరి నరేశ్.
గత వీకెండ్ వచ్చిన 'ప్యారడైజ్' మూవీలో ఏషనాగుల పాటతో ఆకట్టుకున్న కీర్తి సురేశ్.. తమిళంలో 'డోరోతి' సినిమాతో షాకిచ్చింది.
ఆఖరికి నా క్రెడిట్ కూడా చోరీ చేసేస్తున్నారు!
కీలక అంశాలు & హైలైట్స్: - **గేమ్ స్ట్రాటజీ**: గ్రూపిజం కంటే వ్యక్తిగత ఆటతీరుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. - **ఆవేశం & ఆధిపత్యం**: టాస్క్ సమయంలో నిగ్రహం కోల్పోవడం వల్ల ఎలిమినేషన్ గండం పెరిగే అవకాశం ఉంది. - **ఓటింగ్ ట్రెండ్స్ ప్రభావం**: సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కంటెస్టెంట్ల భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి.
తోటి కంటెస్టెంట్ల స్పందన & ఆట వ్యూహం: ప్రముఖ నటి సంయుక్త హెగ్డే (Samyuktha Hegde) తన ఫ�...
బిగ్‌బాస్ సీజన్ 10లో ఎలిమినేషన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే చైత్ర హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఇప్పుడు తదుపరి ఎలిమినేషన్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి కృష్ణుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో చైత్ర తర్వాత కృష్ణుడే బయటకు వెళ్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కృష్ణుడి ఆటపై అసంతృప్తి..నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ కృష్ణుడు, సృష్టిల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత వీకెండ్‌లో వారు ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని చెబుతూ ఇద్దరినీ స్టోర్ రూంలో కూర్చోబెట్టాడు. దీంతో పాటు ప్రేక్షకులు సైతం కృష్ణుడుని అన్ సేఫ్‌లోనే ఉంచారు. దీంతో కృష్ణుడి ఆటతీరుపై బిగ్‌బాస్ కూడా ఫోకస్ పెట్టాడనే చర్చ మొదలైంది.నెటిజన్లు మీమ్ వీడియోలు..మరోవైపు హౌస్‌లో కృష్ణుడి ఆట కూడా పెద్దగా హైలైట్ కావడం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేబ్జానీ.. కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్ కూడా వైరల్‌గా మారింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని నెటిజన్లు మీమ్ వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో కృష్ణుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా కనిపిస్తోంది.వినాయకుడి నిమార్జనానికి వేళైంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో చైత్ర విషయంలోనూ..గతంలో చైత్ర విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలై.. చివరకు ఆమె ఎలిమినేట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో కృష్ణుడి పేరు వినిపిస్తుండటంతో ఈసారి ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ నిజమైన ఎలిమినేషన్ ఫలితమా? లేక కేవలం ప్రేక్షకుల అంచనా మాత్రమేనా? అనేది తెలియాలంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
#Debjani ee #Krishnudu konchem #Panda laaga unnadu 🤣🤣🤣#BiggBossTelugu10 pic.twitter.com/gOlYGi5I9n
— Naresh Bandari (@BiggBossAddict) September 10, 2026
సోషల్ మీడియా స్పందన & ఆడియన్స్ పోల్స్ ఈ తాజా పరిణామంపై ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మీ దృష్టిలో హౌస్‌లో జరిగిన ఈ సంఘటనలో ఎవరిది న్యాయం? కింద కామెంట్లలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి!

Written by Sri
Admin & Chief Editor
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అడ్మిన్ & చీఫ్ ఎడిటర్. లైవ్ ఫీడ్ అప్‌డేట్స్, ఎపిసోడ్ రివ్యూలు, నామినేషన్స్ మరియు ఓటింగ్ విశ్లేషణలను నిరంతరం అందిస్తున్నారు.
More Related Deep Dives
View All Blog Articles
“మేలుకో రాజా.. మేలుకో”.. పొట్టి నాయుడికి వార్నింగ్ ఇచ్చారా?
రోహిత్ తన గేమ్‌ను మార్చుకోవాలా? లేక షాలినితో ఇలాగే కొనసాగాలా? మీ సమాధానం ఏంటో చెప్పండి!


Bigg Boss Telugu 10: చరణ్‌ను పంపించాలన్న ముగ్గురు.. వర్షిణి విషయంలో ఒక్కరే వ్యతిరేకం!
చరణ్‌ను పంపించాలన్న ముగ్గురు.. వర్షిణికి ఒక్కరి నుంచే వ్యతిరేకత!


Bigg Boss 10 Telugu : హౌస్ నుంచి అపూర్వ ఎలిమినేట్.. అభిమానులకు షాక్!
Bigg Boss 10 Telugu: అపూర్వ జర్నీకి ఎండ్ కార్డ్.. ఈ ఎలిమినేషన్ ఊహించారా?

Fan Discussion & Thoughts
0 Reactions from viewers